పెనుగాలికి ఆమె మేలిముసుగు ఎగిరితే
ఆమె నవ్వు చూసి నేను నిరుత్తరుడనయ్యాను
ప్రేమాతిశయంతో ఉన్న ఆమె దృక్కులకు
నా హృదయం కరగి ప్రవహించింది
పసిడి పలుకు విని
నా ఇనుప గుండెకు పట్టిన
తుప్పు రాలిపోగా
కనులు తెరచి చూస్తే ఎదురుగ ఉన్నది అమ్మ.
ఆమె నవ్వు చూసి నేను నిరుత్తరుడనయ్యాను
ప్రేమాతిశయంతో ఉన్న ఆమె దృక్కులకు
నా హృదయం కరగి ప్రవహించింది
పసిడి పలుకు విని
నా ఇనుప గుండెకు పట్టిన
తుప్పు రాలిపోగా
కనులు తెరచి చూస్తే ఎదురుగ ఉన్నది అమ్మ.
chala bagundi
ReplyDelete64 Acres agricultural land for sale with 4 boars near Chintalapudi, West Godavari Dt. (Between Chintalapudi and Chatrai). Just open below site to know full details.
ReplyDeletehttp://goo.gl/FNmtFq
relly nice ,
ReplyDeleteVisit our website for more news updates TrendingAndhra
Really very happy to say that your post is very interesting. I never stop myself to say something about it. You did a great job. Keep it up.
ReplyDeleteLatest News Updates